Sunday, February 15, 2026
E-PAPER
Homeకవితచీకటి దృశ్యం

చీకటి దృశ్యం

- Advertisement -

ఆ రాతిరి,
నిస్సహాయత
అతడి హృదయాన్ని తగలబెట్టింది
కమురు వాసనల మధ్య
అతడి ఓ కల
కాగడాల కోసం వేచి
బూడిదై రాలిన చీకటి దృశ్యం
ఆశలు
భవిష్యత్‌ బలహీనతలు
ఆ అసహాయుని దేహం మీదుగా మరో సూర్యోదయం
అతడు మరణించ బట్టి ఇది 101 సారి

పి. సుష్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -