Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంవాట్సాప్ స్టేటస్ లో క్వశ్చన్ పేపర్.. టీచర్ సస్పెండ్

వాట్సాప్ స్టేటస్ లో క్వశ్చన్ పేపర్.. టీచర్ సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష సందర్భంగా, ఒక ఉపాధ్యాయురాలు ప్రశ్నపత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. విద్యార్థులు కాపీ కొట్టడానికి ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన అధికారులు, ఆ ఉపాధ్యాయురాలితో పాటు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లను తక్షణమే సస్పెండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -