Thursday, April 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలతో పాటు పలు కీలక సమస్యలపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -