Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాహనం బోల్తా..చెల్లాచెదురైనా గృహోపకరణాలు

వాహనం బోల్తా..చెల్లాచెదురైనా గృహోపకరణాలు

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ నుండి హైదారాబాద్ వైపు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ నుండి హైదారాబాద్ కు ఓ కుటుంబ సభ్యులు తమ గృహోపకరణాలను వాహనంలో తరలిస్తున్నారు. తోటపల్లి శివారులో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గృహోపకరణాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -