- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు ముందే కుదిరిన ట్రేడ్ డీల్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో భారత్‌పై సుంకాలు 10 శాతమే ఉండనున్నాయి. భారత సహా అమెరికా వాణిజ్య భాగస్వాములు ఇప్పుడు 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వైట్ హౌస్ పేర్కొంది.
- Advertisement -



