నవతెలంగాణ – పెద్దవూర
ఇటీవల లింగోటం గ్రామం కనగల్ మండలంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శివాని, రిత్విక, లోకేష్, ప్రభుకిరణ్నల్లగొండ నియోజకవర్గం అసెంబ్లీ నుండి పాల్గోని ఉత్తమ ప్రతిభ కనబర్చి, నారాయణపేట జిల్లా మక్తల్ లో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు సెలెక్ట్ అయ్యారని పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నిమ్మల లెనిన్ బాబు ఆదివారం తెలిపారు. వీరి ఎంపిక పట్ల తిప్పర్తి మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నర్సింహా నాయక్ మరియు ఉపాధ్యాయులు దామోదర్ రెడ్డి, జ్యోతి, హేమీమ, శ్రీనివాస్,పద్మాలత, జ్యోతిర్మయి, సుభాషిణి, మంజుల వాణి, రామ్మూర్తి, వెంకటయ్య, యాస్మిన్, వెంకట్ రెడ్డి, జానికిరాములు, లింగ స్వామి, అనిత, కృష్ణ ప్రియా తదితరులు అభినoదించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు తిప్పర్తి విద్యార్థులు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



