Sunday, February 22, 2026
E-PAPER
Homeజిల్లాలురేపల్లె దేవదాసును పరామర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రేపల్లె దేవదాసును పరామర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

ననతెలంగాణ – అలంపూర్
కర్నూలు పట్టణంలోని జెమ్ కేర్ కామినేని ఆస్పత్రిలో బ్రెయిన్ స్టోక్ తో వైద్యం పొందుతున్న జోగులాంబ గద్వాల జిల్లా సీపీఐ(ఎం) నాయకుడు రేపల్లె దేవదాసును ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నాయక్, కిల్లే గోపాల్, ఎండి జబ్బార్, జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి, జిల్లా నాయకులు జి.రాజు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శులు రాముడు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -