- Advertisement -
నవతెలంగాణ – తాడూర్
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో పెత్తందారుల దాడికి గురై చనిపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ వెళ్ళనున్నారు. ఆయనతో పాటు జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, రాష్ట్ర నాయకుల బృందం కుమ్మెర గ్రామానికి ఉదయం 8 గంటలకు చేరుకోనున్నారు.
- Advertisement -



