- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా భారీగా ఫైటర్ జెట్లు మోహరిస్తోంది. ఎఫ్-16, ఎఫ్-22 రాప్టర్లు ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా యుద్ధ ప్రకటన మాత్రం లేదు.
- Advertisement -



