Monday, February 23, 2026
E-PAPER
Homeకరీంనగర్వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ 

వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలం నాగపల్లి గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్ ఆదివారం పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాగేపల్లి గ్రామనికి చెందిన సుష్మ అభిలాష్ వివాహం పన్నూర్ లోని సాయిరాం గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే రాజాపూర్ గ్రామానికి చెందిన మాటేటి  రవి సహస్రాల వివాహం బేగంపేట్ ఎక్స్ రోడ్ శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరగగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ  ఉప సర్పంచ్ చిట్టంపల్లి అనిల్, మాటేటి మధునయ్య, బండి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -