- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
నిజామాబాద్ మేయర్ గా ముదిరాజ్ కూరగాయల ఉషారాణి-కరాటే రమేష్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ముదిరాజ్ సంఘం పెద్ద బజార్ అధ్యక్షులు బోండ్ల పెద్దలు, రాజారాం నగర్ అధ్యక్షులు జంగిడి పెద్ద భోజన్న పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ గాజం మచ్చేందర్ ముదిరాజ్ సంఘ సభ్యులు సోమవారం వారి నివాసానికి వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాంబడి ఆనంద్ జంగిడి చిన్న భోజన్న జి మహేందర్ పి శ్రీధర్ దత్తు గోపి, రమేష్ సంబడి పోశెట్టి బొంబాయి భోజన్న భూమన్న ఉమర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



