- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా జక్రాన్ పల్లి పద్య కోకిల అష్టావధాని ఓం ప్రకాష్ ఘనంగా సన్మానించారు. ఈనెల 22,23,24 శతావధానం విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ బమ్మెర పోతన ప్రాంగణం విద్యారణ్యపురి హనుమకొండలో నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో అవధాన ప్రియా చెపురి శ్రీరామ్ గారి శతవదానంలో దత్త పదులు అంశ భాగానికి ముఖ్య అతిథిగా పద్య కోకిల అస్తవధాలు డాక్టర్ బొచ్కర్ ఓం ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శాలువాతో మేము ఉంటూ సన్మానించారు.
- Advertisement -



