Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రిలో బాధితున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

ఆస్పత్రిలో బాధితున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి 
ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన నర్సయ్య, రూప్లా నాయక్ తండా కు చెందిన నగేష్ కుమారుడిని జిల్లా కేంద్రంలోని మనోరమ ఆస్పత్రి, పవన్ న్యూరో  హాస్పిటల్ లో మంగీయా లను సోమవారం నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించి బాధితులకు మనో ధైర్యం కల్పించారు. ఆరోగ్యం విషయమై ఐ ఆస్పత్రిలో వైద్యులను వివరాలను అడిగి తెలుసుకుని మంచి వైద్యం అందే దే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. అనారోగ్యం మారిన పడిన విషయాన్ని తెలుసుకొని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేకు బాధ్యత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్, సర్పంచ్ అరటి రఘు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -