Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్..

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కృష్ణా, గోదావరి జలాల పంపిణీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. దేవాదుల సాక్షిగా వివాదాల కంటే పరిష్కారాలకే ప్రాధాన్యత ఇస్తామని, పంచాయితీల కంటే చర్చలకే మొగ్గు చూపుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -