నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని గుల్లతాండ పోచారం విట్టల్వాడి పాత జుక్కల్ మండలంలోని తండాలకు సంబంధించిన సీఎం కప్ క్రీడలలో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. సబ్ జూనియర్( sub juniors Girls 40 kg) -జ్యోతి కాంస్య పతకం Sub junior Boys 48kg – అనిల్ కాంస్య పతకం, 60 kg – ప్రవీణ్ కాంస్య పతకం Junior Boys 65kg – ప్రభాష్ రజత పతకం 70Kg-Bhaskar రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కామారెడ్డి జిల్లా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్ కుమార్ టీం కోచ్ హిమబిందు, ప్రవీణ్, అసోసియేషన్ సెక్రటరీ పవన్ కుమార్ pd దానయ్య గారు,DYSO రంగ వెంకటేశ్వర రావు గారు క్రీడాకారులను అభినందించారు.
రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడల్లో మెరిసిన జుక్కల్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



