- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తిర్రి అశోక్, తిరుపతి రావు, కాంగ్రెస్ నాయకులు మెరుగు రాజయ్య, ఇందారపు ప్రభాకర్, తిర్రి సమ్మయ్య, సతీష్, కుంట సది, మధు, సురేందర్, రాకెష్, రంజిత్, ప్రశాంత్, సాద్విక్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -



