Wednesday, February 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..

తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -