Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు గ్రామపంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా భగవంతుని ఫోటోలు వారికి బహుకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు టీచర్స్ కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులకు నూతన సర్పంచ్ దంపతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వార్డు సభ్యులకు కాలనీవాసులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కే రామారావు, సారంగలవారు గంగారం, జ్ఞానదాస్ సార్, ఫోటో శంకర్, రచ్చ కుశాల్ , నాగేష్ గౌడ్, పెంటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -