- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఈనెల 25 నుండి మార్చి ఒకటి వరకు బెస్ట్ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ లో జరుగుతున్న జాతీయ స్థాయి వాలీబాల్ సబ్ జూనియర్ గవర్నమెంట్ కు మగ్గిడి పాఠశాల విద్యార్థిని విజ్ఞత మద్దిడి పాఠశాల పూర్వ విద్యార్థిని హిమతేజ సెలెక్ట్ అయినట్టు పాఠశాల పిడి మధుసూదన్ బుధవారం తెలిపారు. మీరు ఎంపిక పట్ల గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత ఉపాధ్యాయ సిబ్బంది వీడీసీ సభ్యులు అభినందించారు.
- Advertisement -



