Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయంతెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -