- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలనలో భాగంగా పట్టణంలోని విజయ్ హైస్కూల్ పాఠశాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెర్కిట్ పాఠశాల గజిటెడ్ హెడ్మాస్టర్ మద్దికుంట శ్రీనివాస్, ఉపాధ్యాయులు ధోండి లక్ష్మణ్, రాజ్ కుమార్, బాజన్న లు గురువారం సందర్శించటం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రమాదేవి, ఉపాధ్యాయులు సురేశ్ , గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



