Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం 

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను :  ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్, గొంగిడి మహేందర్ రెడ్డి,  బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్లని, ఒకటో వార్డు కౌన్సిలర్ పాకాల కోమల్ల, మౌనిక హరీష్, మూడో వార్డు కౌన్సిలర్ యాట శివ, నాలుగో వార్డ్ కౌన్సిలర్ బీజాన కళ్యాణి మధులను, పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి-వెంకటేష్, బేతి రాములు, హరినాథ్, మాదాని  ఫిలిప్, జల్లి నరసింహులు, గ్యాధపాక నాగరాజు, మొరిగాడి ఇందిరా, మొరిగాడి సుజాత  కూతాటి అంజన్, ఎస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -