- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ ఇండియా తన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ కూకట్‌పల్లిలో సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆసుస్‌కు 17వ స్టోర్ కావడం విశేషమని తెలిపింది. ‘తెలంగాణ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఈ కొత్త స్టోర్ ద్వారా వినియోగదారులకు మా అత్యాధునిక సాంకేతికతను మరింత దగ్గర చేస్తున్నాం” అని ఆసుస్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ జిగ్నేష్ బశవర్ పేర్కొన్నారు.
- Advertisement -



