Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను కాపాడుదాం: ఎంపీడీవో

మొక్కలను కాపాడుదాం: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో శుక్రవారం డ్రై డే-ఫ్రైడే కార్యక్రమాన్ని ఎంపీడీఓ జగదీష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలను కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పెంచుకుందామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి సర్పంచ్ శ్రీధర్, ఆ గ్రామ కార్యదర్శి సరఫరాజ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -