Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన్మదినం సందర్భంగా మైక్ సెట్ అందజేత 

జన్మదినం సందర్భంగా మైక్ సెట్ అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని అన్నారం ఉమామహేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మైక్ సెట్, ఆమ్పిల్ వైర్ ను ఆలయ కమిటీకి శుక్రవారం అందజేశారు. జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు. ఆయనకు శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రగోతం రెడ్డి, డిసిసి జనరల్ సెక్రెటరీ రెడ్డి నాయక్, కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -