Saturday, February 28, 2026
E-PAPER
Homeక్రైమ్కన్నతల్లిని సజీవదహనం చేసిన కొడుకు

కన్నతల్లిని సజీవదహనం చేసిన కొడుకు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన కన్నతల్లిని కోడుకు సజీవ దహనం చేశాడు. మద్యానికి బానిసైన కొడుకు తల్లి భూమవ్వపై దాడి చేసి చంపాడు. అనంతరం తల్లిపై పాతబట్టలు వేసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -