Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నారాయణ స్కూల్లో అకాడమిక్ ఫెయిర్

నారాయణ స్కూల్లో అకాడమిక్ ఫెయిర్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ లోని నారాయణ పాఠశాలలో అకాడమిక్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఇందులో భాగంగా 6వ తరగతి విద్యార్థుల నుంచి 9వ తరగతి విద్యార్థులు వరకు వారు తయారుచేసిన అద్భుతమైన ఆవిష్కరణతో ఆకట్టుకున్నారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థులను సాంకేతిక సృజనాత్మక విషయాల్లో ప్రోత్సహించడంలో నారాయణ విద్యాసంస్థ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగా ఎ.జి. యo. శివాజీ , జిఎం గోపాల్ రెడ్డి , డీజీఎం రమణారెడ్డి  విచ్చేసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినెటర్ రాకేష్, డీన్. సంతోష్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -