Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి ముస్కాన్ ఫాతిమాకు సన్మానం

విద్యార్థి ముస్కాన్ ఫాతిమాకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థిని ముస్కాన్ ఫాతిమా ను జుక్కల్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్ పాఠశాలకు వెళ్లి విద్యార్థినికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యా భోదనాలతో పట్టు, నైతిక విలువలు నేర్చుకుంటే అన్ని రంగాలలో ముందుగా ఉంటారని అన్నారు. ఇలాగే మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయి కి వెళ్ళాలి అన్ని కోరుతున్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో ప్రధానోపాధ్యాయురాలు ఆఫషన్ , రూబీనా, ఆఫన్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -