Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయంకాకినాడలో పేలుడు.. 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడలో పేలుడు.. 23కి చేరిన మృతులు సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనపై స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -