Sunday, March 1, 2026
E-PAPER
Homeకవితఎర్ర మందారం

ఎర్ర మందారం

- Advertisement -

భయపడకు
నిన్నెమి కోరను
ఇదిగో ఎర్రమందారం
ఆహా ఎంత బాగున్నావో
ఒక్కటడుగుతాను చెప్పు
అతడు నీ వలె గాయపడ్డ వాడా?
పి. సుష్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -