Sunday, March 1, 2026
E-PAPER
Homeవరంగల్రోడ్డు ప్రమాదంలో టిడబ్ల్యూజెఏప్ జిల్లా ఉపాధ్యక్షుడి సోదరుడు మృతి

రోడ్డు ప్రమాదంలో టిడబ్ల్యూజెఏప్ జిల్లా ఉపాధ్యక్షుడి సోదరుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కల లక్ష్మరెడ్డి సోదరుడు ముల్కల సత్యనారాయణ రెడ్డి శనివారం మందమర్రిలో రోడ్డు ప్రమాదంలో  మృతిచెందారు. మృతుని స్వగ్రామంమండలంలోని కొండంపేట గ్రామపంచాయతీ పరిదిలోగల కుంభంపల్లి కావడంతో ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం సతీష్ కుమార్,కోశాధికారి మండల రాంబాబు,జాతీయ కౌన్సిల్ సభ్యుడు కొలుగురి సంజీవ రావు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్,గాదె రమేష్,జిల్లా కమిటీ సభ్యులు మంద జోవర్ధన్,సీనియర్ జర్నలిస్ట్ చెరుకు సుధాకర్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడొద్దని ఓదార్చారు.అనంతరం మృత దేహానికి ఘన నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -