Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ అభివృద్ధిలో భాగంగా కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ డిచ్పల్లి దినేష్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని మామిడిపల్లి ముస్లిం పెద్దలతో కలిసి మాట్లాడినట్టు తెలిపారు. కాలనీలో ఉన్న దోమల బెడద నివారణకై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -