- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సోమవారం భువనగిరి మండల ఎంఆర్ఓ గా జగన్ పదవి భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్ యాదగిరి లక్ష్మినర్సింహాస్వామి దేవస్థాన ఉపప్రధాన అర్చకులు లక్ష్మినరసింహ మూర్తి, అరుణ్ ని ఆశీర్వదించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



