Tuesday, March 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ లు బంద్

నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ లు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : హోలీ పండుగ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా వైన్స్ షాప్‌ల‌కు బ్రేక్ పడింది. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ దుకాణాలు, కల్లు షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కూడా ఇదే ఆదేశాలు అమలులో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -