Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు

అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మండల వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ పండుగ గ్రహణం సందర్బంగా మంగళవారం నిర్వహించుకోలేదు. బుధవారం  మండలంలోని వివిధ గ్రామాలలో యువత, పిల్లలు హోలీ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అంటారని పిల్లలు మంచి మార్గంలో నడిచి భవిష్యత్తులో గొప్ప గొప్ప స్థాయిలో ఎదగా లని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు పిల్లలకు బాల్యం నుండే సాంస్కృ తి, సాంప్రదాయాలు, నైతిక విలువల గురిం చి నేర్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉం దన్నారు. హోలీ పండుగ సందర్భంగా అంద రం కలిసి ఉల్లాసంగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -