Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నర్సరి పనులు ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్

నర్సరి పనులు ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు 
ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన నర్సరీ పనులను గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ  నర్సరీలో పండ్ల,పూలతోపాటు రైతులకు పొలాల గట్లపై పెంచే టేకు తదితర ఉపయోగపడే 15 వేల మొక్కలు పెంచనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,పిల్డ్ అసిస్టెంట్,కారోబార్,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -