Thursday, March 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటారిఫ్‌ల సొమ్ము రిఫండ్‌ చేయాల్సిందే

టారిఫ్‌ల సొమ్ము రిఫండ్‌ చేయాల్సిందే

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ. టారిఫ్‌ల సొమ్మును కంపెనీలకు రిఫండ్‌ చేయాల్సిందేనని న్యూయార్క్‌లో ఉన్న ట్రేడ్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. కస్టమ్స్‌, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ వెంటనే సుంకాల సొమ్మును వాపసు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ట్రంప్‌ గతేడాది పెంచిన టారిఫ్‌లు రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -