Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో ఘనంగా పెర్వేల్ పార్టీ

ఆదర్శ పాఠశాలలో ఘనంగా పెర్వేల్ పార్టీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ అదర్శపాఠశాలలో గురువారం పేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు,ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పార్టీ ఇచ్చారు. విద్యార్థులు చెసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -