Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన పీఏసీఎస్ మాజీ ఛైర్మన్, తహశీల్దార్

నూతన దంపతులను ఆశీర్వదించిన పీఏసీఎస్ మాజీ ఛైర్మన్, తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణంలోని శ్రీలక్ష్మీ భారతి పక్షన్ హాల్లో రఘువరన్-త్రిష నూతన దంపతుల వివాహం శుక్రవారం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, మండల తహశీల్దార్ రవికుమార్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,అడ్వాల మహేష్, కిషన్ నాయక్,రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -