Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూ.6.83 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

రూ.6.83 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని నియోజకవర్గంలోని ముత్తారం, కమాన్ పూర్, మంథని, రామగిరి ఐదు మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద సిసి రోడ్లు, సైడ్రైన్లు తో పాటు ఇతర అభివృద్ది పనులకు గాను రూ.6 కోట్ల 83 లక్షల నిధులు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించిన్నట్లుగా మంత్రి సహాయకులు శుక్రవారం తెలిపారు. ఇందుకు ఐదు మండల్లాలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -