Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు సర్పంచ్ గడ్డం క్రాంతి చేయూత

మృతుల కుటుంబాలకు సర్పంచ్ గడ్డం క్రాంతి చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోట సమ్మయ్య, పులిగంటి మల్లమ్మ తదితర మృతుల కుటుంబాలకు గ్రామ సర్పంచ్ గడ్డం క్రాoతి శనివారం పరమర్షించి ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు 50 కిలోల సన్నబియ్యం బస్తాలు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -