తెల్లారి కాసు నునికే తాల్పు తిష్టనే హరనాథ్ సుభాకాంక్షలు పడ్డక్క అంతా ఎదురొచ్చిండు గప్పుడు యాడ్కొచ్చింది గి దినం మహిళ దినస్తవమంతాని ఉట్టిగా కాదు అన్ని దేశాలకంతా నిన్ననే పిల్లలు అందరు మన సిబ్రమ్ లా కూడా చేస్కుందాం అన్కునారు ,రెస్పెట్టు తోని మా ఇస్కుల్లంటేచెర్లు కూడా మస్తు చోట ప్రోగ్రామ్లున్నరు ఆదికెళ్ళాలె గిడ్కెళ్ళాలే అన్కుంటున్నారు లుకీగా ఆధ్వరం ఒచిందీ.మేం బాయిసందారం అంకునం ఆడపిల్లల్న్ గౌరవించుకుమ్దమంతని.
ఏమో రా మీ ఇస్తాన్ కి చేయుండ్రి అన్న అర్నాడ్ కి ట్యాంకు రా న్యూస్ పేపర్ లు ఇస్తున్నావ్ అంట కదా మిగిలితే పాఠవి తెచ్చి అంటే సరే అంటని పోయిండు.
స్నానం గిత్త సేస్కోని ఉన్నా కడ్కి ముస్తాబై ఉండాలే అందర్కి సెప్పిన గాని అదిగో గంటలా ఒస్తారేమో అందరు ,….
అందరి ఇండ్ల గాడ్నుంచి కుర్సీలు తెచ్చి ఈసి మమ్మల్ని కూసుండబెట్టి మమ్మల్ని సన్మానించింద్రియు ,మమ్మల్ని పొగిడి పొగిడి తిండిండ్రు సంతోషం అయింది మేం కూడా సల్ల గుండ మని దీయించినం .
రంజాన్ దగ్గరకిచె, ఉగాది కూడా పక్కా నాయె బట్టల్ గట్టె దర్గీలు మన ఊరు ఫీవరొకరు పక్కూరి బార్య సుస్థిరాడని సేత్ కింద ఎవ్వరు లేరని కిందకి మీదకి అయితుండ్రంటా ఆ మాట తెల్వన్గనే మనాయక్కడంచి రామజాన్ బట్టలు ముందు కుటమను సెట్కుట్ల కుట్ల ఉక్కలు గుండీలు కుట్టనేకే మేం అందరం ఉన్నాం కదా మాకు పంపుతే మేం కుట్టి పంపిస్తాము ఎం పికర్ పడకని సెప్పిన ఇబ్రహీం చాచ కి పంపిండు మద్యనం నుండి షురు చేసినం అంటే రోజు ఇన్ని కథ చేయొచ్చు చాచ కి సుకునైతది గిర్యకొచ్చే రోజులే గాని రాజులుండు దాయె
హోలీ పున్నం కి కామున్ని కాల్సుడు రగులాడుదు ఒక్క గాడ్బిడి చేయొద్దని సెప్పిన కట్టె ముక్కలన్నీ కథమైపోయిన మంచిగానే అయింది కానీ ముందు ఆడోళ్లందరికి సెప్పి పిల్లన్ని కొయిచ్చి ,అన్ని నానబెట్టించిన గావి సల్లుకోవాలె,అన్ని అలగలగు కుండలా నాన బెత్తె ననినంక గింజల్లన్ని తీస్తే నీళ్ళు రంగులొచ్చినయి ఒక గింజ ఒక ఆకు వేయకుండా నీళ్ళు అట్లే ఒంపి గివ్విత్తోని రంగులదుండ్రి అని చెప్పిన.
గివ్వని నానబెట్టేది ఎప్పుడు చేసేదే కానీ గిప్పుడు హోలీకి ఇచ్చినం అన్నీ వంతలకు వాడేస్నం ,మొలకలు ఒచ్చిన దాన్యాలన్నీ మంచిగా ఆర బెట్టి ఇసుర్కొని ,పట్నాల్ల అమ్ముత్తర్ కదా బహుళ ధాన్యపుపొడి లెక్క త్యారు సేస్సీస్ల్లో పెట్కున్నం .
జగదేషు అంజి పక్కా నవ్విండ్రు ,ఇంతకు ముందు రగులోడలానికే చానా సేపైంతుండే గిప్పుడు ఈగి అయింది.
గి సమ్మాచారమందారం పల్కలు బట్టినం సద్వులు చేసినం గి దినం నుండి మంచి పని మొదలు చెయ్యలే జ్ఞానం ఇంకా పెంచుకోవాలే అర్నాడ్ ని అదిగి పాఠవైన పేపర్లు తీస్కోని సద్వించుకొని ఇనాలే లోకంలా ఎం జార్గినా థెల్సుకోవోచి.
– గంగరాజ పద్మజ, 9247751121



