Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా..

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా..

- Advertisement -

బీఆర్ఎస్ జిల్లా నాయకులు దుప్పలపల్లి బుచ్చిరెడ్డి
నవతెలంగాణ – ఆత్మకూరు

బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దుప్పలపల్లి బుచ్చిరెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కంది సరోజన, ఆదివారం సరోజన  కుటుంబ సభ్యులకు బుచ్చిరెడ్డి పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసర సమయంలో సహాయం చేయడం పార్టీ బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు నెంబర్ వడికరి రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుమన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజు, బీఆర్ఎస్ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -