Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా తగ్గిన బంగారం ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. గతంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1800 తగ్గి రూ.1,40,130కి చేరగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,650 తగ్గి రూ.1,28,450కి పడిపోయింది. వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,44,900గా నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -