- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. వలరివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన త్రయం అద్భుత ప్రదర్శనతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకంది.
- Advertisement -



