Sunday, September 20, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయం

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల ఎంఎంఏ (మిక్స్‌డ్‌ మార్షియల్‌ ఆర్ట్) 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియాల్‌ సెమీఫైనల్స్‌కు చేరింది. క్వార్టర్‌ పైనల్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఫైనల్‌లో స్థానం కోసం సుచికా సింగపూర్‌ లేదా ఇరాన్‌కు చెందిన అథ్లెట్లతో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -