Tuesday, March 10, 2026
E-PAPER
HomeNewsఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చింది. ట్రయల్ కోర్టు ఆదేశాలు లేకుండా విదేశాలకు వెళ్లకూడాని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -