Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఫిక్స్‌

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఫిక్స్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకోగా, ఎలాంటి కట్స్‌ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ రన్‌ టైమ్‌ను 2 గంటలా 34 నిమిషాలుగా నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -