Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ రథాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు పూరీకి చేరుకున్నారు. ఈ నెల 24న యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -