- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి వివేక్, ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ శుభవార్తతో అన్నదాతలు ఎదురుచూస్తున్న నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.
- Advertisement -



